Jubileehills Minor Assault Case : పోలీసులు విచారణలో వెలుగు చూస్తున్న దారుణాలు | ABP Desam

2022-06-06 95

Jubileehills Minor Assault Case పోలీసు విచారణలో దారుణాలు వెలుగు చూస్తున్నాయి. బాధితురాలి విషయంలోనే కాక మరో బాలిక విషయంలో కూడా నిందితులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో కేసు విచారణలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి.

Videos similaires